AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D అక్షరంతో పేరు మొదలయ్యే వారి వ్యక్తిత్వం.. వారి క్యారెక్టర్ ఇదే

చాలా మంది తమ వ్యక్తిత్వం, గుణగుణాలు తెలుసు కోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, సంఖ్యాశాస్త్ర ప్రకారం D అక్షరంతో పేరు మొదలు అయ్యే వారికి కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 11, 2026 | 9:29 PM

Share
d అక్షరంతో పేరు మొదలు అయ్యేవారు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అంతే కాకుండా వీరు ప్రతి దానిపై మంచి పట్టు కలిగి ఉంటారు. ఈ అక్షరంతో పేరు మొదలు అయ్యే వారు ఆర్థికంగా చాలా బలవంతులు. మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

1 / 5
అంతే కాకుండా ఎవరి పేరు అయితే D అక్షరంతో పేరు మొదలు అవుతుందో, వారు చాలా కష్టపడే తత్వం కల వ్యక్తులు. వీరు ప్రతి పనిలో ముందే ఉంటారు. చాలా కష్టపడి పని చేస్తారు. అంతే కాకుండా అందరితో కలివిడిగా ఉండటం వీరికి ఇష్టం. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు.

2 / 5
వీరి ప్రేమ జీవితం విషయానికి వస్తే, వీరు ప్రేమ పరంగా చాలా నిజాయితీని కలిగి ఉంటారు.  ఎవరిని అయితే ప్రేమిస్తారో వారి కోసం ప్రాణం కూడా ఇస్తారు. అయితే ఈ అక్షరంతో పేరు మొదలు అయ్యేవారు కాస్త మొండితనం కలవారు. దీని వలన కొన్ని సార్లు తమ ప్రేమలో విఫలం అయ్యే ఛాన్స్ ఉంది.

3 / 5
కెరీర్ పరంగా చూస్తే, వీరు తమ కష్టంతోనే కెరీర్ పరంగా మంచిగా సెట్ అవుతారు.D అక్షరంతో పేరు మొదలు అయ్యే వ్యక్తులు, న్యాయవాది వృత్తిలో,  టెక్నికల్ రంగంలో,  కళారంగంలో స్థిరపడతారు. అంతే కాకుండా వీరు చిన్నతనంలోనే మంచి జాబ్ సంపాదించుకొని, కుటుంబానికి అండగా నిలబడతారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us