AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుకోని ఆపదలు.. వీరి జాతకంలో అన్నీ సమస్యలే..

బాబా వంగా జ్యోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాబా వంగా తన అంచనాల ద్వారా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అవి చాలా వరకు నిజం అయ్యాయి. దీంతో చాలా మందికి ఈమె జోస్యంపై నమ్మకం ఏర్పడింది. అయితే బాబా వంగా 2026 అక్టోబర్ చివర నుంచి నవంబర్ మొదటి వారం వారికి అనేక ఇబ్బందులు ఎదుర్కోనున్నారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
| Edited By: |

Updated on: Oct 20, 2026 | 6:40 AM

Share
బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్  చివర్లో కొన్ని గ్రహాలు తమ రాశిని, నక్షత్రాన్ని మార్చుకోనున్నాయి. దీని ప్రభావం పన్నెండు రాశులపై పడుతుంది. అందులో నాలుగు రాశులకు ఇది చాలా సమస్యలను తీసుకొస్తుందంట. కాగా, ఏ రాశి వారికి ఇది కష్టకాల సమయంగా చెప్పుకోవచ్చునో, ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి అప్పుల బాధలు అధికం అవుతాయి. అనుకోని విధంగా ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఈ సమయం మానసికంగా చాలా కుంగదీస్తుంది. కుటుంబంలో చిన్న విషయానికే గొడవలు, బంధువులతో దూరం పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఖర్చులు అదుపు తప్పుతాయి. పాత పెట్టుబడులు నష్టాన్ని తెస్తాయి.  వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి అనుకోని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపు, కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడతాయి. కోర్టు, పోలీసు వ్యవహారాలు ఉంటే వాయిదా పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా కష్టకాలం అని చెప్పాలి. ఈ రాశి వారికి పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారులతో విభేదాలు, అనవసరంగా నిందలు పడే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా తలనొప్పి, నిద్రలేమి సమస్యలు వేధిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. డబ్బు విషయంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. లేకపోతే మీరు నష్టపోయే ఛాన్స్ ఉంది.

4 / 5
ధనస్సు రాశి : బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం వీరికి ఈ సమయం చాలా కష్టంగా సాగుతుంది. ధనస్సు రాశి వారికి కెరీర్ పరంగా ఎదురుదెబ్బలు తప్పవు. చేసిన పనికి గుర్తింపు రాదు, శత్రువులు చురుగ్గా మారతారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ వారం పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

5 / 5
Follow Us