AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి త్వరలో సంపూర్ణ సూర్యగ్రహణం.. వీరికి కష్టాలు ప్రారంభం

ప్రతి సంవత్సరం సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడటం సహజం. అయితే ఇప్పటికే 2026 సంవత్సరంలో సూర్య గ్రహణం , చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. అయితే అతి త్వరలో ఆగస్టు 12న అరుదైన ఖగోళ సంఘటన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది చాలా శక్తివంతమైనదంట.

Samatha J
|

Updated on: Aug 03, 2026 | 10:58 AM

Share
2026 సంవత్సరం ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.  ఈ సంవత్సరంలో ఏర్పడే చివరి సూర్య గ్రహణం కూడా ఇదే. ఇక గ్రహణం అంటే చాలా మందిలో భయం మొదలవుతుంది. సూతక కాలం వర్తిస్తుందా? దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటించాలని, కానీ, భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు అని చెబుతున్నారు పండితులు.

1 / 5
అంతే కాకుండా సూతక కాలం కూడా వర్తించదు. అయితే అయినప్పటికీ ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ గ్రహణం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అందులో మూడు రాశుల వారికి అనే సమస్యలను, కష్టాలను తీసుకరానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారిపై సూర్య గ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అలాగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఆందోళన టెన్షన్ ఎక్కువ అవుతుంది. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. కష్టానికి తగిన ఫలితం లభించదు. అంతే కాకుండా జీవితంలో అసంతృప్తి ఎక్కువ అవుతుంది. నిరుద్యోగులకు జాబ్ దొరకడం కష్టం అవుతుంది. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వేధిస్తాయి. కుటుంబంలో నిరంతరం గొడవలు, అల్లర్లు ఎక్కువ అవుతాయి. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం.

5 / 5
Follow Us
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే

భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు

ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు

ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..

సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?

వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!

రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..?

వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఆరబెట్టడానికి సులువైన చిట్కాలు..

మీషోలో షాపింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. హైకోర్టు కీలక ఆదేశాలు!

శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్?
శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్?