డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఈజీగా చేసుకునే మెత్తని ఇడ్లీలు తినండి

Updated on: May 15, 2026 | 9:29 AM

ఉదయాన్నే లైట్ టిఫిన్ తినాలనుకునే వాళ్ళు జొన్నలతో చేసిన మెత్తని ఇడ్లీలు మంచి డైట్. నార్మల్ బియ్యం ఇడ్లీలకు బదులుగా జొన్నలతో చేసినవి తింటే ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవారికి ఇవి సూపర్ ఫుడ్. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా మెత్తగా .. స్పాంజిలాగా ఉండే జొన్న ఇడ్లీలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

జొన్నలతో చేసే మెత్తని ఇడ్లీలకు  కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు జొన్నలు, ఒక కప్పు మినప్పప్పు, అర కప్పు అటుకులు , 
ఒక టేబుల్ స్పూన్ మెంతులు , రుచికి సరిపడా ఉప్పు , ఒక గ్లాస్ నీరు , ఇడ్లీ ప్లేట్లకు సరిపడా నూనె తీసుకుంటే సరిపోతోంది. ఇది రాస్తే 
ఇడ్లీలు బాగా వస్తాయి. సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది.

జొన్నలతో చేసే మెత్తని ఇడ్లీలకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు జొన్నలు, ఒక కప్పు మినప్పప్పు, అర కప్పు అటుకులు , ఒక టేబుల్ స్పూన్ మెంతులు , రుచికి సరిపడా ఉప్పు , ఒక గ్లాస్ నీరు , ఇడ్లీ ప్లేట్లకు సరిపడా నూనె తీసుకుంటే సరిపోతోంది. ఇది రాస్తే ఇడ్లీలు బాగా వస్తాయి. సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది.

3 / 5

ముందుగా జొన్నలను తీసుకుని వాటిని బాగా కడిగి  నీటిలో నానబెట్టాలి. ఇంకా మినప్పప్పు, మెంతులను నీటిలో కడిగి నానబెట్టాలి.
అలాగే, ఒక కప్పు అటుకులను తీసుకుని నానబెట్టుకోవాలి. అలాగే, ఈ మినప్పప్పును తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఆ తర్వాత జొన్నలు, అటుకులను వేసి మిక్స్ చేయాలి.

ముందుగా జొన్నలను తీసుకుని వాటిని బాగా కడిగి నీటిలో నానబెట్టాలి. ఇంకా మినప్పప్పు, మెంతులను నీటిలో కడిగి నానబెట్టాలి. అలాగే, ఒక కప్పు అటుకులను తీసుకుని నానబెట్టుకోవాలి. అలాగే, ఈ మినప్పప్పును తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత జొన్నలు, అటుకులను వేసి మిక్స్ చేయాలి.

4 / 5

అయితే, ఈ మిశ్రమాన్ని మూతపెట్టి కనీసం 10 గంటల పాటు పులియనివ్వాలి. పిండి పులిస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇంకా ఈ 
పులిసిన పిండిలో టేస్ట్ కి సరిపడా ఉప్పును కూడా కలపాలి. ఆ తరవాత ఇడ్లీ ప్లేట్లకు చేతితో ఆయిల్ రాసి పిండిని పోయాలి. వీటిని 20 నిముషాల పాటు స్టవ్ మీదే ఉడికించాలి.

అయితే, ఈ మిశ్రమాన్ని మూతపెట్టి కనీసం 10 గంటల పాటు పులియనివ్వాలి. పిండి పులిస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇంకా ఈ పులిసిన పిండిలో టేస్ట్ కి సరిపడా ఉప్పును కూడా కలపాలి. ఆ తరవాత ఇడ్లీ ప్లేట్లకు చేతితో ఆయిల్ రాసి పిండిని పోయాలి. వీటిని 20 నిముషాల పాటు స్టవ్ మీదే ఉడికించాలి.

5 / 5
ఈ  జొన్న ఇడ్లీలు కొబ్బరి చట్నీతో రుచి అదిరిపోతోంది. ఇంకా వీటిలో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.  అంతే కాదు, షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే, ఈ జొన్నలు ఎక్కువసేపు ఆకలి వేయకుండా  చేస్తుంది. 
అధిక బరువుతో బాధ పడేవారికి ఇది మంచి టిఫిన్ అని చెప్పొచ్చు.

ఈ జొన్న ఇడ్లీలు కొబ్బరి చట్నీతో రుచి అదిరిపోతోంది. ఇంకా వీటిలో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అంతే కాదు, షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే, ఈ జొన్నలు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. అధిక బరువుతో బాధ పడేవారికి ఇది మంచి టిఫిన్ అని చెప్పొచ్చు.

Follow Us