తెలుగు అక్షరాలతో అద్భుత పట్టు చీర.. సిరిసిల్ల కళాకారుడి వినూత్న ఆలోచనకు జేజేలు!
తెలుగు భాషపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీష్. చేనేత మగ్గంపై నూలుతో ఎన్నో రకాల డిజైన్లను ఆవిష్కరించే ఆయన.. ఈసారి తెలుగు భాషలోని అక్షరాలనే చీరకు అందమైన డిజైన్లుగా మలిచారు. ఏకంగా 56 తెలుగు అక్షరమాలను పట్టు చీరపై కళాత్మకంగా డిజైన్ చేసి, తెలుగు భాషకు చేనేత కళ ద్వారా నీరాజనం పలికారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
