AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో మెడికల్ మిరాకిల్.. అరుదైన రెండు చేతుల మార్పిడి విజయవంతం

Double hand transplant surgery India: ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రి మరోసారి అరుదైన వైద్య విజయాన్ని నమోదు చేసింది. ఈ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ, మైక్రో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో రెండవసారి రెండు చేతుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు

Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 03, 2026 | 8:54 PM

Share
ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రి మరోసారి అరుదైన వైద్య విజయాన్ని నమోదు చేసింది. ఈ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ, మైక్రో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో రెండవసారి రెండు చేతుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చాలా అరుదుగా జరుగుతాయి కాబట్టి ఇది వైద్యరంగంలో ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

1 / 5
ఈ శస్త్రచికిత్స ఒక యువతికి నిర్వహించారు. ఆమె పొలంలో పని చేస్తుండగా వరి కోసే యంత్రం ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయింది. ప్రమాదం తర్వాత ఆమె పూర్తిగా ఇతరులపై ఆధారపడే పరిస్థితికి చేరుకుంది. తర్వాత ఆమెను ట్రాన్స్‌ప్లాంట్ కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత ఆసుపత్రికి ఒక బ్రెయిన్-డెడ్ దాత లభించారు.

2 / 5
ఆ దాత కుటుంబం గొప్ప మనసుతో అవయవదానానికి సమ్మతించి, చేతులను కూడా దానం చేయడానికి ముందుకొచ్చింది. వారి సహకారంతో వైద్యులు సుమారు 12 గంటల పాటు సాగిన క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించి, రెండు చేతుల మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు.

3 / 5

ఈ శస్త్రచికిత్సలో ప్లాస్టిక్ సర్జన్లు, ఆర్థోపెడిక్ నిపుణులు, నెఫ్రాలజిస్టులు, అనస్థీషియా బృందం, ఐసీయూ వైద్యులు, మనోవైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్టులు కలిసి పనిచేశారు. ఈ సమన్వయం కారణంగానే ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు తెలిపారు.

4 / 5
ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని, క్రమంగా కోలుకుంటోందని వైద్యులు అంటున్నారు. ఇది నిజంగా జీవితాన్ని మార్చే శస్త్రచికిత్సగా వైద్యులు చెబుతున్నారు. కళ్లను, కాలేయాన్ని, మూత్రపిండాలను దానం చేసినట్లే చేతులను కూడా దానం చేయవచ్చని వారు తెలిపారు. అవయవదానం ద్వారా మరొకరికి కొత్త జీవితం ఇవ్వవచ్చని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు విజ్ఞప్తి చేశారు.

5 / 5
Follow Us
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే

ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.

కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..

నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా?

మిక్సీ సరిగ్గా తిరగడం లేదా.. జస్ట్ 2 నిమిషాల్లో ఇలా సెట్ చేయండి..

పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు

షేన్ వార్న్, జంపా రికార్డులు బ్రేక్ చేసిన కుల్దీప్ యాదవ్

కేవలం రూ.299కే ఫోన్.. ఆరు నెలల రీఛార్జ్ ఫ్రీ..

ఈ గింజలను నానబెట్టి రాస్తే.. జట్టు వద్దన్నా పెరుగుతుందట!