మటన్‎తో పోటీ పడుతున్న అడవి పండ్లు.. పైసా ఖర్చు లేకుండా 100 రోగాలను నయం చేస్తుంది

Updated on: Apr 18, 2026 | 12:20 PM

ఎండా కాలంలో ఎక్కువగా దొరికే ఈ అడవి పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఇక ధరలో అయితే మటన్ తో పోటీ పడుతున్నాయి. వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
ఎండా కాలంలో ఎక్కువగా దొరికే పాల పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ధరలో అయితే మటన్ తో పోటీ పడుతున్నాయి. వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.

2 / 5
పాల పండ్లు తినడం వలన కొన్ని రకాల సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు. ఇంకా వీటిలో విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇంకా ఇవి ఇమ్మ్యూనిటీ  పవర్ ను పెంచుతాయి.

3 / 5
జీర్ణక్రియ పని తీరును మెరుగుపరిచి ఆకలిని కూడా పెంచుతాయి. ఇంకా  కడుపు నొప్పి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి, మీ ఫుడ్ డైట్ లో వీటిని తింటే చాలా మంచిది.

4 / 5
 అలాగే, ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను ఇవి అందిస్తాయి. ఇంకా వేసవి కాలంలో తింటే, వేడి నుంచి ఉపశమనం పొందుతాయి. అలాగే,  శరీరాన్ని కూడా చల్లబరుస్తాయి. ఇక ధరలో అయితే మటన్ తో పోటీ పడుతుంది. రూ. 500 నుంచి రూ. 600 వరకు పలుకుతుంది.

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us