AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆప్టికల్ ఇల్యూషన్.. ఈ ఫొటోలో పిల్లిని గుర్తిస్తే మీరు తోపులే..

ఆప్టికల్ ఇల్యూషన్స్ పరిష్కరించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికీ తమ తెలివితేటలను పెంచుకోవడం కోసం పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ పరిష్కరిస్తుంటారు. వీటిని సాల్వ్ చేయడం వలన మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తుంది. అంతే కాకుండా మెమెరీ పవర్ కూడా పెరుగుతుంది.

Samatha J
|

Updated on: Nov 11, 2026 | 12:35 PM

Share
ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతూ ఉంటుంది.  వీటిని పరిష్కరించడం వలన మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక వీటిని సాల్వ్ చేయడం వలన నిత్య జీవితంలో ఎదుర్కునే సమస్యల నుంచి బయటపడే సామర్థ్యం కూడా వస్తుంది.

1 / 5
అయితే తాజాగా నెట్టింట ఓ ఇంట్రస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ తెగ వైరల్ అవుతుంది. అందులో ఒక చిన్న పిల్లి దాగి ఉంది. ఫొటోను చూస్తే ఒక ఎడారి ప్రదేశంలా కనిపిస్తుంది. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలాగే ముళ్ల మొక్కలు, చుట్టూ కొండలు కనిపిస్తుంటాయి. చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది.

2 / 5
అయితే ఆ కొండలు, ముళ్ల మొక్కల మధ్య ఓ చిన్న పిల్లి కూడా దాగి ఉంది. అయితే దానిని చాలా నిశితంగా గమనిస్తే కానీ దానిని కనుగొనడం కష్టమే. అయితే ఎవరు అయితే చాలా త్వరగా కేవలం 15 సెకండ్ల వ్యవధిలో పిల్లిని గుర్తిస్తారో నిజంగా వారు తోపులే అంటున్నారు నిపుణులు. వారికి దృష్టి నైపుణ్యం, మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉన్నట్లు.

3 / 5
ఏమైంది? ఫొటోలో దాగున్న పిల్లిని గమనించారా? లేదా ఇంకా ఎక్కడ ఉందని, పిల్లిన వెతుకుతూ ఉన్నారా? మీరు పిల్లిని గుర్తించగలిగారా? లేక కనిపించకపోయే సరికి టెన్షన్‌కు గురి అవుతున్నారా? అయితే కంగారు అవసరం లేదు లేండి. పై ఫొటోలో పిల్లి ఎక్కడ ఉందో నేను చెప్పేస్తాను. మీకు కింద కనిపిస్తున్న ఫొటోలోనే సమాధానం దాగి ఉంది చూడండి.

4 / 5
పై ఫొటోలో పెద్దగా ఉన్న ముళ్ల చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయి. కదా అక్క మధ్య భాగంలో పిల్లి చిన్నగా నక్కి చూస్తూ ఉంటుంది. కేవలం దాని తల మాత్రమే కనిపిస్తుంది. కనిపెట్టేశారా? ఇదే సమాధానం. ఈ ఫొటోను కొంత మంది కేవలం 15 సెకన్స్‌లో సాల్వ్ చేస్తే మరికొంత మంది కనిపెట్టలేకపోయారు.

5 / 5
Follow Us