
ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మటన్ కూరకు కావాల్సిన పదార్థాలు: అరకిలో మటన్ , రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు చిన్న టమాటాలు , 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 6 కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర కప్పు కొత్తిమీర, ఇంకా సరిపడా నీరును కూడా తీసుకోవాలి.

ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మటన్ కూర తయారి విధానం : మీరు ముందుగా మటన్ తీసుకుని ఒకటికి రెండు సార్లు దీనిని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 6 కరివేపాకు ఆకులు వేసి నీళ్లు కూడా పోసి ఈ ముక్కలు మెత్తగా అయ్యే వరకువీటిని బాగా ఉడికించాలి. అలాగే, దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో వేసి మంచిగా కలుపు కోవాలి.

ఒక్క చుక్క ఆయిల్ లేకుండామటన్ కూర తయారీ విధానం 2: దీనిలో నూనె వేయము కాబట్టి idi అవసరం లేదు ఇంకా దీనిలో కట్ చేసిన టమాటాలు కూడా వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. అలాగే, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మంచిగా కలపాలి. దీనిలో మసాలాలు కూడా వేసి ముక్కలకు పట్టేలా వేయాలి.

మటన్ లో ఉండే సహజ నూనెతోనే ఇది మంచిగా ఉడుకుతుంది. మీరు తీసుకునే టమాటా రసం, ఉల్లిపాయతోనే ఇది అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇంకా దీనిలో మీరు కొద్దిగా నీరు కూడా పోసి మూతపెట్టి 15 నిముషాల నిమిషాలు పాటు బాగా ఉడికించాలి. ఇంకా చివర్లో దించే ముందు దీనిలో గరం మసాలాతో కూడా మంచి రుచి వస్తుంది. దీనిని అప్పటి వరకు పొయ్యి మీదే ఉంచి దీనిని బాగా ఉడికించాలి.

గారెలు, అన్నంలోకి ఇది అదిరిపోతోంది : తెలుగు రాష్ట్రాల్లో దీనిని ఎక్కువగా చేసుకుని తింటారు. ఇంకా దీనిని ఆయిల్ లేకుండా చేస్తారు కాబట్టి టేస్ట్ కూడా డబుల్ ఉంటుంది. కూరగాయలు కూడా వేస్తారు కాబట్టి నార్మల్ టేస్ట్ రుచి వస్తుంది. మీకు ఇంకా రుచి కావాలి అంటే దీనిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు. చుక్క నూనె లేకపోయినా నోటికి తినడానికి అదిరిపోతోంది. మీరు ఈ కూరను వేడి వేడి అన్నం, గారెల్లోకి తినొచ్చు.