AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు.. తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది..?

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో తెలంగాణలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాయువ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2026 | 4:51 PM

Share
నైరుతి రుతుపవనాలు 2026 జూలై 9 నాటికి ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. దీంతో 2026 జూలై 9 నాటికి దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. సాధారణంగా దేశమంతటా రుతుపవనాలు విస్తరించే తేదీ జూలై 8 కాగా, ఈ ఏడాది ఒక రోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి.

1 / 5
వాయువ్య మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న నైరుతి ఉత్తరప్రదేశ్‌పై ఉన్న స్పష్టంగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈరోజు (2026 జూలై 9) ఉదయం 8:30 గంటల (IST) నాటికి నైరుతి ఉత్తరప్రదేశ్, పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న చక్రవాత ప్రసరణ సముద్ర మట్టానికి సుమారు 7.6 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా ఈశాన్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.

2 / 5
సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి (Monsoon Trough) అనూప్‌గఢ్, రోహ్తక్, నైరుతి ఉత్తరప్రదేశ్‌పై ఉన్న స్పష్టంగా ఏర్పడిన అల్పపీడన కేంద్రం, ఫుర్సత్‌గంజ్, డెహ్రీ, ధన్‌బాద్, బంకురా, దీఘా మీదుగా సాగి, అక్కడి నుంచి తూర్పు-ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో తెలుంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజులకు వాతావరణ సూచన (FORECAST FOR NEXT 3 DAYS)లు ఈ కింది విధంగా ఉన్నాయి..

3 / 5
09-07-2026 గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.  శుక్రవారం (10-07-2026) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.  శనివారం (11-07-2026) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

4 / 5
రాగల మూడు రోజులకు వాతావరణ హెచ్చరికలు (WARNINGS FOR NEXT 3 DAYS):  తెలంగాణ రాష్ట్రంలో గురువారం గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు (Strong surface winds) వీచే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం  తెలంగాణ రాష్ట్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.

5 / 5
Follow Us
పట్టణ కోటపై ఎవరి జెండా?
పట్టణ కోటపై ఎవరి జెండా?
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే

ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..

2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం

తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..

గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌

దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో

బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర