Modakalu: వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలు! పక్కా కొలతలతో మీ కోసం
వినాయక చవితి పూజలలో విఘ్నేశ్వరుడికి మోదకాలు సమర్పించడం ఎంతో విశేషమైనదిగా భావిస్తారు. అయితే చాలామంది మోదకాలు తయారుచేయడం కష్టమని, మోల్డ్ లేకపోతే పర్ఫెక్ట్ ఆకారం రాదని భావిస్తుంటారు. కానీ ఎటువంటి ప్రత్యేకమైన మోల్డ్స్ లేకపోయినా ఇంట్లోనే చేత్తో లేదా స్పూన్ సాయంతో అందమైన ఆకారంలో, పగుళ్లు లేకుండా అతి తక్కువ సమయంలోనే వీటిని తయారుచేసుకోవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
