ఐరన్ లాంటి బాడీ కావాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు.. కదల్లేనోళ్ళు కూడా ఉరుకులు పెడతారు

Updated on: Aug 13, 2026 | 6:00 AM

పాత రోజుల్లో ఇవి గుప్పెడు తీసుకుని పొడి లాగా చేసుకుని తినే వాళ్ళు. అప్పట్లో ఏ సమస్య వచ్చినా కూడా ఇలాగే చేసే వాళ్ళు. ఇంకా నరాల బలహీనత సమస్యకు ఇదే మంచి మందు. ఇవి తింటే కొండను పిండి చేసే శక్తి వస్తుంది, ఇంకా వీటిలో ఉండే ఫైబర్ ఆకలి వేయకుండా చేస్తుంది. కాబట్టి మీరు తింటూ ఉండండి.

1 / 5
పాత రోజుల్లో ఇవి గుప్పెడు తీసుకుని పొడి లాగా చేసుకుని తినే వాళ్ళు. అప్పట్లో ఏ సమస్య వచ్చినా కూడా ఇలాగే చేసే వాళ్ళు. ఇంకా 
 నరాల బలహీనత సమస్యకు ఇదే మంచి మందు. ఇవి తింటే కొండను పిండి చేసే శక్తి వస్తుంది, ఇంకా వీటిలో ఉండే ఫైబర్ ఆకలి వేయకుండా చేస్తుంది. కాబట్టి మీరు తింటూ ఉండండి.

పాత రోజుల్లో ఇవి గుప్పెడు తీసుకుని పొడి లాగా చేసుకుని తినే వాళ్ళు. అప్పట్లో ఏ సమస్య వచ్చినా కూడా ఇలాగే చేసే వాళ్ళు. ఇంకా నరాల బలహీనత సమస్యకు ఇదే మంచి మందు. ఇవి తింటే కొండను పిండి చేసే శక్తి వస్తుంది, ఇంకా వీటిలో ఉండే ఫైబర్ ఆకలి వేయకుండా చేస్తుంది. కాబట్టి మీరు తింటూ ఉండండి.

2 / 5
ఎముకలు బలంగా చేస్తాయి: మినుముల్లో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేసి శక్తిని ఇస్తాయి. ఇంకా వృద్ధాప్య సమయంలో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఇది చేస్తుంది. మీ రోజువారీ ఫుడ్ డైట్ లో కూడా వీటిని తింటే 
 మంచి ఫలితం ఉంటుంది.

ఎముకలు బలంగా చేస్తాయి: మినుముల్లో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేసి శక్తిని ఇస్తాయి. ఇంకా వృద్ధాప్య సమయంలో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఇది చేస్తుంది. మీ రోజువారీ ఫుడ్ డైట్ లో కూడా వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5

గుండె ఆరోగ్యం: ఇంకా దీనిలో ఉండే  పొటాషియం, మెగ్నీషియం మీ రక్తనాళాలను యాక్టీవ్ అయ్యేలా చేసి ఇంకా మీ  రక్తప్రసరణ కూడా మంచిగా జరిగేలా చేస్తుంది. ఇంకా మీ రక్తపోటును  నియంత్రించి మీ గుండెను ఇది  ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి, మీ ఫుడ్ లో దీనిని చేర్చుకోండి అప్పుడే మీరు మంచిగా ఉంటారు.

4 / 5
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది : ఇంకా ఈ మినపప్పులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, ఇంకా అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా వీటిలో ఐరన్ ఉండటం వల్ల మీ ఫుడ్ లో భాగంగా చేసుకోవచ్చు. చాలా మంది బాడీకి శక్తినిచ్చే ఆహారంగా చెబుతారు.

5 / 5
మీరు ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు ఎలా అయినా వీటిని తీసుకోవచ్చు. ఇంకా వీటిని నానా బెట్టి గారెలు రూపంలో తీసుకున్నా కూడా బలంగా ఉంటారు.  ఆ పొడితో మినప సున్నుండలు కూడా వీటిని తింటే చాలు. అలా అని మీరు  ఈ మినుమలను మోతాదుకు వీటిని తీసుకోకూడదు.

Loading...
Unable to load recommendations.
Follow Us