AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాని కోసమే వెయిటింగ్.. మీనాక్షి చౌదరి చిన్ని కోరిక ఏంటో తెలుసా?

అందాల చిన్నది మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ డ్రెస్‌లో పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ అమ్మడు అందం చూస్తే మతి పోవాల్సిందే. మరీ మీరు కూడా ఆఫొటోస్ పై ఓ కన్ను వేయండి.

Samatha J
| Edited By: Ram Naramaneni|

Updated on: Jul 15, 2025 | 3:54 PM

Share
బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మంచి హిట్ అందుకొని మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతేకాకుండా వరసగా ఆఫర్స్ అందుకుంటూ జోరు పెంచింది.వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.

1 / 5
ఇక ఈ అమ్మడు అప్ స్టార్స్ అనే హిందీ సినిమాతో నటిగా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైంది. ఇక  ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు చాలా అవకాశాలు వచ్చాయి.

2 / 5
 ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో, గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వరసగా ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి.ఖిలాడీ  హిట్2 , గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, మట్కా, మెకానీకి రాఖీ వంటి చాలా సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది.

3 / 5
అయితే ఈ బ్యూటీ ఇన్ని హిట్స్ అందుకుంటున్నప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం ఓ కోరిక ఉన్నదంట. అది ఏమిటంటే? పాన్ ఇండియా మూవీలో నటించాలని. కానీ ఈ కోరిక ఇంకా తీరలేదు.. ఇది ఎప్పుడు తీరుతుందో అంటూ ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి తన మనసులోని మాటను బటయ పెట్టిందంట. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. తాజాగా అదిరిపోయేలా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ట్రెండీ డ్రెస్‌లో తన క్యూట్ నెస్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5