Health Tips: వేసవిలో ఈ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

|

Apr 29, 2024 | 6:30 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఒకరకమైన అలసట మన శరీరాన్ని ఆవహిస్తుంది. అధికంగా నీరు తాగాలనిపిస్తుంది. ఎంత తాగినా దాహం వేస్తూనే ఉంటుంది. నీరు తాగకపోతే డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే వేసవిలోనూ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కేవలం ఈ పండ్లను తినడం ద్వారా మంచి పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. అందులోనూ వీటిని సీజనల్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
వేసవి కాలం వచ్చిందంటే చాలు ఒకరకమైన అలసట మన శరీరాన్ని ఆవహిస్తుంది. అధికంగా నీరు తాగాలనిపిస్తుంది. ఎంత తాగినా దాహం వేస్తూనే ఉంటుంది. నీరు తాగకపోతే డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది.

2 / 5
అయితే వేసవిలోనూ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కేవలం ఈ పండ్లను తినడం ద్వారా మంచి పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. అందులోనూ వీటిని సీజనల్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

3 / 5
 మామిడి పండు దీనిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇది కేవలం ఎండాకాలంలో మాత్రమే లభించే సీజనల్ ఫ్రూట్. ఇందులో అనేక రకాలు ఉంటాయి. వాటిలో మితంగా ఏది తిన్నా శరీరానికి మేలు చేస్తాయి. మరీ ముఖ్యంగా ఇందులో లభించే విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతోపాటు మ్యాంగోలో ఎక్కువ శాతం ఫైబర్‌, బీటా కెరోటిన్‌, విటమిన్‌ సి వంటి పోషకాలు చాలా ఉపయోగపడతాయి.

4 / 5
ఇదే సీజన్లో అందుబాటులో ఉండే మరో ఫ్రూట్ తర్బూజా. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీన్ని వారానికి రెండు సార్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. పైగా చెమట రూపంలో కోల్పోయిన నీటి శాతాన్ని తిరిగి పొందేలా చేస్తుంది. ఇందులో బీపీని తగ్గించే పోషకాలు ఉంటాయి. దీంతోపాటు ఆస్తమా బారిన పడకుండా కాపాడుతుంది.

5 / 5
పుచ్చకాయ గురించి తెలియని వారుండరు. ఇందులో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. అయితే నీటితో పాటు ఉండే ఇతర పోషకాలు కూడా మనకు అందుతాయి. బీటా కెరోటిన్‌, పొటాషియం, ఐరన్‌ వంటి ఖనిజాలతో పాటు విటమిన్‌ సి.. కూడా ఈ పండులో సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడంలో సహాయపడతాయి. అలాగే పెద్దపేగు క్యాన్సర్ దరిచేరకుండా కూడా కాపాడుతుంది.