విపరీతంగా వేడి చేసి మూత్రం సరిగా రానివాళ్ళు ఈ జొన్నసంగటి బువ్వ తింటే చాలు.. నిముషాల్లోనే ఆ సమస్యలు పరార్

Updated on: May 13, 2026 | 6:59 AM

నాటుకోడి పులుసుతో జొన్న సంకటి బువ్వ తింటే మంచి టేస్ట్ ఉంటుంది పల్లెటూరిలో ఇది కదా అసలైన రుచి అంటూ లాగిస్తారు. ఇంకా దీనిని కారం స్పైసీ చేపల పులుసుతో తింటే కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఇక వెజ్ వాళ్ళు పెరుగు, ఉల్లిపాయతో తింటే కడుపులో చల్లగా ఉంటుంది. ఇంకా వేసవిలో పల్లీలు లేదా గోంగూర పచ్చడితో తిన్నా కూడా మామూలు రుచి ఉండదు అంత బావుంటుంది.

1 / 5
జొన్న సంకటి బువ్వ రెసిపీకి కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల జొన్న పిండి,  అర కప్పు బియ్యం,  5 కప్పుల నీరు, ఇంకా రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. అయితే బియ్యం బాగా మెత్తగా ఉడికించాలి.  అయితే, మీడియం మంటపై ఉడికిస్తే ఈ సంకటి బువ్వ మంచి  రుచి వస్తుంది.

2 / 5

జొన్న సంకటి బువ్వ రెసిపీ తయారీ విధానం : ముందుగా అర కప్పు బియ్యాన్ని తీసుకుని దానిని బాగా  కడిగి కుక్కర్‌లో కానీ ఒక పాత్రలో కానీ దీనిని వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. సంకటి బువ్వ రుచిగా ఉండాలంటే  బియ్యం బాగా ఉడకానివ్వాలి. ఆ తర్వాత దీనిలో ఉప్పు కూడా వేయాలి.

3 / 5
కొద్దీ సేపు అయ్యాక దీనిలో జొన్న పిండిని కూడా వేసి కొద్దికొద్దిగా కలుపుతూ.. ఆలాగే ఇంకో చేతితో గరిటే లేదా కర్రతో మిక్స్ అయ్యేలా దీనిని కలపాలి. లేదంటే పిండి  ఉండలు ఉండలుగా అయ్యే  అవకాశం ఉంది.  ఇంకా పిండి వేశాక దీని మీద మూతపెట్టి కనీసం 15 నిమిషాలు పాటు మీడియం  మంటపై  దీనిని బాగా ఉడికించాలి. ఈ సమయంలో పిండి ఉడికి  ముద్దలాగా మారుతుంది.

4 / 5

జొన్న సంకటి వీటితో తింటే ఆ టేస్ట్ చాలా వేరు : నాటుకోడి పులుసుతో జొన్న సంకటి బువ్వ తింటే  మంచి టేస్ట్ ఉంటుంది పల్లెటూరిలో ఇది కదా అసలైన రుచి అంటూ లాగిస్తారు.  ఇంకా దీనిని కారం స్పైసీ చేపల పులుసుతో తింటే కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఇక వెజ్ వాళ్ళు  పెరుగు, ఉల్లిపాయతో  తింటే కడుపులో చల్లగా ఉంటుంది. ఇంకా  వేసవిలో   పల్లీలు లేదా గోంగూర పచ్చడితో తిన్నా కూడా మామూలు రుచి ఉండదు అంత బావుంటుంది.

5 / 5
ఈ బువ్వ వలన ఎన్నో లాభాలు : ఈ జొన్న సంగటి బువ్వ తినడం వలన వేసవిలో బాడీకి చలువ చేస్తుంది.  ఇంకా ఈ జొన్నలు విపరీతంగా వేడి చేసి మూత్రం సరిగా రానివాళ్ళ శరీరంలో వేడిని తగ్గించి లోపల మొత్తం కూల్ కూల్ చేస్తాయి. బరువును తగ్గించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన  ఆకలి వేయకుండా చేస్తుంది. ఇంకా ఇది జీర్ణ క్రియ పని తీరును కూడా మెరుగుపరస్తుంది ఇంకా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.

Follow Us