Spinach Juice: పాలకూర రసం తాగితే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం..

|

Sep 02, 2024 | 1:27 PM

ఆకు కూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలకూర మాత్రమే కాకుండా వీటి రసం తాగడం వల్ల కూడా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర రసం తాగడం వల్ల ముఖ్యంగా కళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, గ్లాకోమా కంటి..

1 / 5
ఆకు కూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలకూర మాత్రమే కాకుండా వీటి రసం తాగడం వల్ల కూడా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
పాలకూర రసం తాగడం వల్ల ముఖ్యంగా కళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, గ్లాకోమా కంటి సమస్యలను నివారించి.. కంటి చూపును మెరుగు పరుస్తాయి. దృష్టి లోపాలు లేకుండా చేస్తాయి. రక్త హీనత సమస్యను నివారించడానికి కూడా సహాయ పడుతుంది.

3 / 5
పాలకూర రసం తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. వైరస్, బ్యాక్టీరియాలు ఎటాక్ చేయకుండా చూస్తుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు ఎటాక్ చేయకుండా.. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

4 / 5
పాలకూర రసం తాగడం వల్ల చర్మ, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా ఎటాక్ చేయకుండా.. ముడతలు రాకుండా ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే జుట్టు రాలకుండా, బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది.

5 / 5
పాలకూరలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి ఎంతో హెల్ప్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర రసం తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.