ఇలా ఇంట్లో కోడి బిర్యానీ చేస్తే బయటవి టచ్ కూడా చెయ్యరు.. అసలుసిసలైన రుచితో..

Updated on: Jul 17, 2026 | 8:16 PM

కోడి బిర్యానీ ఇలా చేసి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఒకసారి ఈ టేస్ట్ చేస్తే బయట బిర్యానీలు వైపు కన్నెత్తి కూడా చూడరు రావు. ఇది అంత రుచిగా ఉంటుంది మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఫారం కోడి బిర్యానీ ఇలా చేసి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.  ఒకసారి ఈ టేస్ట్ చేస్తే బయట బిర్యానీలు వైపు కన్నెత్తి కూడా చూడరు రావు. ఇది అంత రుచిగా  ఉంటుంది మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
కావాల్సిన పదార్ధాలు : అరకిలో కోడి ముక్కలు, కేజీ బాస్మతి బియ్యం, రెండు ఉల్లిపాయలు, నాలుగు టమోటాలు, 5 పచ్చిమిర్చి,  ఒక  టీ  స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు,  పుదీనా, కొద్దిగా  కొత్తిమీర , ఒక టీ  స్పూన్ నిమ్మరసం,  అర టేబుల్ స్పూన్ ఎర్ర  మిర్చి  కారం,  అర టీ  స్పూన్ పసుపు,  అర టీ స్పూన్ మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి, నాలుగు బిర్యానీ ఆకు, నాలుగు లవంగాలు, మూడు యాలకులను తీసుకోవాలి.

3 / 5
కోడి బిర్యానీ తయారీ విధానం: ముందుగా కోడి ముక్కలను ఒకటికి రెండు సార్లు ఉప్పుతో కడిగి కొద్దిగాపెరుగు,  అర టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి అర్ద గంట సేపు వీటిని బాగా నానానివ్వాలి. మీ ఇంట్లో ఇలా చేస్తే బయటవి తినరు.

4 / 5
 కోడి బిర్యానీ తయారీ విధానం స్టెప్ 1 : ముందుగా బాస్మతి బియ్యాన్ని తీసుకుని గంట పాటు బాగా నానబెట్టి వీటిని బాగా  ఉడికించాలి. పాన్ లో నూనె వేసి దీనిలో కట్ చేసిన  ఉల్లిపాయలు కూడా దీనిలో  వేసి గోల్డ్  కలర్లోకి మారే  వరకు బాగా  వేయించాలి. ఆ తరవాత రెండు పచ్చిమిర్చి, మూడు  టమోటాలు వేసి మేరినేట్ చేసిన కోడిని ముక్కలు కూడా దీన్లో వేసి ఉడికించాలి.

5 / 5
కోడి బిర్యానీ తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా చివర్లో దీనిలో  ముందుగా నానబెట్టిన బియ్యం కూడా అర కట్ట  పుదీనా, కొత్తిమీర, అర టీ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్  నిమ్మరసం కూడా దీనిలో  వేయాలి. ఇక  ఆ తర్వాత దీని మూత పెట్టి లో మంటపై 30 నిమిషాల పాటు ఉంచి దీనిని కిందకు  దించేసి తినడమే.

Follow Us