Capsicums: క్యాప్సికం తింటున్నారా? గ్రీన్‌, రెడ్, ఎల్లో వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిదంటే..

|

Sep 28, 2023 | 11:52 AM

ఆరోగ్యకరమైన కూరగాయల్లో క్యాప్సికమ్ ఒకటి. ఆకుపచ్చ క్యాప్సికమ్‌లతో పాటు, ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అన్ని రకాల క్యాప్సికమ్‌లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఆకుపచ్చ క్యాప్సికమ్‌లో ఇతర క్యాప్సికమ్‌ల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ క్యాప్సికమ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5
గ్రీన్ క్యాప్సికమ్‌లో అనేక విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ క్యాప్సికమ్ తినడం వల్ల పేగులకు చాలా మేలు జరుగుతుంది. నిజానికి క్యాప్సికమ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆహారంలో వీటిని తినడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ పటిష్టంగా తయారై, పేగు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం అరికడుతుంది.

3 / 5
క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ క్యాప్సికమ్ విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల క్యాప్సికమ్ తినడం వల్ల అధిక రక్తపోటు, క్యాన్సర్, గుండె జబ్బులు తగ్గుతాయి.

4 / 5
అలాగే క్యాప్సికమ్ తినడం వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా గ్రీన్ క్యాప్సికమ్‌లో ఉండే లుటిన్ అనే పదార్థం కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

5 / 5
శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి రోజువారీ ఆహారంలో క్యాప్సికమ్ తప్పనిసరిగా తీసుకోవాలి. క్యాప్సికమ్‌లో తక్కువ కొవ్వు పదార్ధం, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా కరిగిపోతుంది. క్యాప్సికమ్‌ శరీర జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది.