Hair Care Tips: జుట్టుని ఇలా దువ్వితే రాలిపోదు.. పెరుగుతుంది!

అందాన్ని పెంచడంలో జుట్టు కూడా ఒకటి. శిరోజాలను కాపాడు కోవడం కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తూంటారు. ప్రస్తుతం ఇప్పుడు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీంతో చాలా బాధ పడతారు. కేవలం ఆడావళ్లకు మాత్రమే కాదు.. మగవాళ్లకు కూడా జుట్టు చాలా ఇంపార్టెంట్. జుట్టు ఎక్కువగా రాలిపోతుందని.. చాలా మంది సరిగ్గా దువ్వరు. అలాగే మరి కొందరు జుట్టుని..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 03, 2023 | 8:30 AM

అందాన్ని పెంచడంలో జుట్టు కూడా  ఒకటి. శిరోజాలను కాపాడు కోవడం కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తూంటారు. ప్రస్తుతం ఇప్పుడు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీంతో చాలా బాధ పడతారు. కేవలం ఆడావళ్లకు మాత్రమే కాదు.. మగవాళ్లకు కూడా జుట్టు చాలా ఇంపార్టెంట్.

1 / 5
జుట్టు ఎక్కువగా రాలిపోతుందని.. చాలా మంది సరిగ్గా దువ్వరు. అలాగే మరి కొందరు జుట్టుని ఇష్టం వచ్చినట్లు దువ్వుతూంటారు. ఈ రెండింట్లో ఏది చేసినా తప్పే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

2 / 5
జుట్టు దువ్వడం అంటే.. ఏదో దువ్వెన పెట్టి దువ్వితే సరిపోతు. సరైన విధంగా దువ్వితే.. జుల్లు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి. దువ్వెనని కుదుళ్ల నుంచి పట్టి దువ్వడం వల్ల బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. హెయిర్ ఫోలికల్స్ కి ఆక్సిజన్, పోషకాలు అందుతాయి.

3 / 5
బయటకు వెళ్లే హడావిడిలో చాలా మంది తడి జుట్టును బలంగా పట్టి దువ్వేస్తుంటారు. అలా అస్సలు దువ్వకూడదు. తడి జుట్టు ఉన్నప్పుడు పెద్ద పళ్లు ఉన్న దువ్వెన పెట్టి దువ్వాలి. అప్పుడు చిక్కులు త్వరగా వస్తాయి. డ్యామేజ్ అవ్వదు.. జుట్టు కూడా రాలదు. అలాగే తల స్నానం చేసేముందే తలను దువ్వుకోవాలి. దీని వల్ల చిక్కులు అనేవి ఎక్కువగా పట్టవు.

4 / 5
మీ జుట్టు పొడిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సీరమ్ రాయాలి. దీని వల్ల హెయిర్ కి తేమగా ఉంటుంది. ప్లాస్టిక్ దువ్వెన పెట్టి వాడటం వల్ల జుట్టు మధ్యలో తెగిపోయే ప్రమాదం ఉంది. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తే.. దుమ్మూ, ధూళి వంటి పోయి జుట్టు క్లీన్ గా ఉంటుంది.

5 / 5
Follow us