AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate : తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు..తులం ఎంత అంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు( ఆగస్టు 25 )సోమవారం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 25, 2025 | 6:58 AM

Share
మగువలు అమితంగా ఇష్టపడేది బంగారం. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే వారు ఒంటి‌నిండా బంగారం ధరించడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పెళ్లీల సమయంలో చాలా మంది బంగారం కొనడానికే ఎక్కు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఈ రోజుల్లో బంగారం కొనడం సామాన్యులకు భారంగా మారుతుంది. ఎందుకంటే రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర లక్షమార్క్ దాటిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

1 / 5
నేడు ఆగస్టు 25 సోమవారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,610 గా ఉంది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 93,140 గా ఉంది.

2 / 5
ఆగస్టు 24 ఆదివారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01620 ఉండగా, నేడు ఆగస్టు 25 సోమవారం రోజున రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,01,610గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆదివారం రూ.93,150 ఉండగా, నేడు (సోమవారం)  రూ.10 తగ్గడంతో 93,140గా ఉంది.

3 / 5
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,610  ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,140 వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,610  ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,140వద్ద ఉంది

4 / 5
మరో వైపు నేడు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో, మార్కెట్‌లో ఆగస్టు 25 సోమవారం రోజున కేజీ వెండి ధర రూ.1,29,900 ఉంది.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..