Saree Wearing Tips: అమ్మాయిలూ.. చీరలో ఆకర్షిణీయంగా కనిపించాలా.? ఇది మీ కోసమే..
దాదాపు అందరు అమ్మాయిలు అందంగా, ఆకర్షిణీయంగా కనిపించాలనే అనుకుంటారు. అయితే ఇది కొంతమందికి కుదరదు. చీర కట్టుకొని ఎంత బాగా రెడీ అయినా కూడా సాధాసీదాగానే కనిపిస్తన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అలంటివారి కోసం చీర ఎలా కట్టుకుంటే మీరు ఆకర్షిణీయంగా కనిపిస్తారో కొన్ని చిట్కాలను ఈ స్టోరీలో తెలియజేయనున్నాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
