Cardamom Vastu Tips: ఆర్థిక కష్టాలు పోవాలంటే యాలకులతో ఇలా చేస్తే సరి..

|

Oct 23, 2024 | 4:10 PM

మీ ఇంట్లో చిన్న మార్పులు చేస్తే జీవితమే మారిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా నెగిటివ్ ఎనర్జీ ఉండటం కామన్. నెగిటివ్ ఎనర్జీ కారణంగా కొన్ని తిప్పలు తప్పువు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే.. గొడవలు, మనస్పర్థలు, చికాకులు, డబ్బు పరమైన ఇబ్బందులు నెలకొంటాయి. ఇలాంటి సమస్యలను పోగొట్టడానికి వాస్తు శాస్త్రం ఎన్నో రెమిడీలను ఇచ్చింది. వాటిల్లో ఒకటి యాలకులు. ప్రతీ ఒక్కరి ఇంట్లో యాలకులు అనేవి..

1 / 5
మీ ఇంట్లో చిన్న మార్పులు చేస్తే జీవితమే మారిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా నెగిటివ్ ఎనర్జీ ఉండటం కామన్. నెగిటివ్ ఎనర్జీ కారణంగా కొన్ని తిప్పలు తప్పువు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే.. గొడవలు, మనస్పర్థలు, చికాకులు, డబ్బు పరమైన ఇబ్బందులు నెలకొంటాయి.

2 / 5
ఇలాంటి సమస్యలను పోగొట్టడానికి వాస్తు శాస్త్రం ఎన్నో రెమిడీలను ఇచ్చింది. వాటిల్లో ఒకటి యాలకులు. ప్రతీ ఒక్కరి ఇంట్లో యాలకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వీటితోనే మనం ఇంట్లో ఉండే డబ్బుపరమైన చిక్కులను తగ్గించుకోవచ్చు.

3 / 5
యాలకులు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి. పేదవారికి అంటే ఏమీ లేని వారికి లేదా హిజ్రాలకు అయినా యాలకులతో పాటు కొద్దిగా ధనం దానం చేస్తే.. చాలా మంచిది. దీని వల్ల మీ సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు.

4 / 5
మీరు ఎక్కడికి వెళ్లినా మీతోపాటు పర్సు కూడా ఉంటుంది. మీ వెంట తీసుకెళ్లే పర్సు లేదంటే మీ డబ్బులు ఉంచే చోట ఓ ఐదు యాలకులను ఉంచండి. ఇలా పెట్టడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో గొడవలు కూడా తగ్గుతాయి.

5 / 5
ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారు.. ఈ రెమిడీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పడుకునే ముందు ఒక యాలిక్కాయను ఓ ఆకు పచ్చ వస్త్రాలో చుట్టి.. మీరు నిద్రించే దిండు కింద ఉంచండి. ఆ తర్వాత రోజు దీన్ని ఎవరికైనా ఇవ్వండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారు.. ఈ రెమిడీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పడుకునే ముందు ఒక యాలిక్కాయను ఓ ఆకు పచ్చ వస్త్రాలో చుట్టి.. మీరు నిద్రించే దిండు కింద ఉంచండి. ఆ తర్వాత రోజు దీన్ని ఎవరికైనా ఇవ్వండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)