Chewing Gum: అలర్ట్.. బబుల్ గమ్ తింటున్నారా? ఈ విషయాలు మీకోసమే..

|

Oct 24, 2024 | 5:27 PM

చూయింగ్ గమ్ నమలడం చాలా మందికి ఉండే అలవాటు. కేవలం సరదా కోసమే తింటూ ఉంటారు. అలాగే చిన్న పిల్లలు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. కొందరికి బోర్ కొడుతుందనే లేక నోట్లోంచి చెడు వాసన వస్తుందేమోనని తింటూ ఉంటారు. కానీ తరచూ తింటూ మాత్రం కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఏదో అప్పుడప్పుడూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ ఇదే అలవాటుగా మారి రోజూ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని..

1 / 5
చూయింగ్ గమ్ నమలడం చాలా మందికి ఉండే అలవాటు. కేవలం సరదా కోసమే తింటూ ఉంటారు. అలాగే చిన్న పిల్లలు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. కొందరికి బోర్ కొడుతుందనే లేక నోట్లోంచి చెడు వాసన వస్తుందేమోనని తింటూ ఉంటారు.

2 / 5
కానీ తరచూ తింటూ మాత్రం కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఏదో అప్పుడప్పుడూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ ఇదే అలవాటుగా మారి రోజూ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

3 / 5
బబుల్ గమ్ నమిలి తింటూ ఉంటారు. ఇలా ఎక్కువ సేపు నమిలి తినడం వల్ల దవడ వైపు నొప్పిగా ఉంటుంది. చెవి నొప్పి, తల నొప్పి కూడా వస్తాయి. కాబట్టి మరీ ఎక్కువగా నమిలి తినకూడదు.

4 / 5
చూయింగ్ గమ్ వంటి వాటిల్లో చక్కెర శాతం వంటివి ఎక్కువగా కలుపుతారు. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బ తినే అవకాశం ఉంది. దీంతో కావిటీ సమస్యలు రావచ్చు. అలాగే షుగర్ లెవల్స్ కూడా పెరగొచ్చు.

5 / 5
చూయింగ్ గమ్ అదే పనిగా తింటున్న వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటివి కనిపిస్తాయి. అలాగే ఇందులో పలు రకాల రసాయనాలు కలుపుతారు. కాబట్టి క్యాన్సర్ కూడా రావచ్చని నిపుణులు అంటున్నారు.