Mehndi Allergy: మెహందీ పెట్టుకున్న తర్వాత దురద తగ్గించుకోవాలంటే ఇలా చేయండి..

|

Jun 19, 2024 | 6:33 PM

మెహందీ అంటే చాలా మందికి ఇష్టం. పండుగలు, ఫంక్షన్లు వచ్చాయంటే రెండు చేతులూ ఎర్రగా పండాలంటే. మెహందీ పెట్టుకోవడం చాలా సింపుల్. అలాగే ఎంతో నీటిగా కూడా కనిపిస్తుంది. మెహందీ కేవలం పండుగలు, ఫంక్షన్‌లకే కాకుండా చాలా మంది ఊరికే పెట్టుకుంటూ ఉంటారు. అయితే మెహందీ పెట్టుకున్న సమయంలో ఒక్కోసారి బాగా దురదగా అనిపిస్తుంది. కాళ్లు, చేతులకి దురద, మంట, ఎరుపు వంటివి ఉంటాయి. మరి ఈ సమస్యలను ఎలా దూరం చేసుకోవాలో..

1 / 5
మెహందీ అంటే చాలా మందికి ఇష్టం. పండుగలు, ఫంక్షన్లు వచ్చాయంటే రెండు చేతులూ ఎర్రగా పండాలంటే. మెహందీ పెట్టుకోవడం చాలా సింపుల్. అలాగే ఎంతో నీటిగా కూడా కనిపిస్తుంది. మెహందీ కేవలం పండుగలు, ఫంక్షన్‌లకే కాకుండా చాలా మంది ఊరికే పెట్టుకుంటూ ఉంటారు.

2 / 5
అయితే మెహందీ పెట్టుకున్న సమయంలో ఒక్కోసారి బాగా దురదగా అనిపిస్తుంది. కాళ్లు, చేతులకి దురద, మంట, ఎరుపు వంటివి ఉంటాయి. మరి ఈ సమస్యలను ఎలా దూరం చేసుకోవాలో.. ఇందుకు ఇంటి చిట్కాలు ఎలా పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
మెహందీలో అనేక రకాల రసాయనాలు కలపడం వల్లే అలర్జీ సమస్యలు వస్తాయి. మెహందీ పెట్టుకున్న తర్వాత మీకు పైన చెప్పే సమస్యలు వస్తే.. వెంటనే ఐస్ వాటర్‌లో ఓ ఐదు నిమిషాలు ఉంచండి. ఐస్ పెట్టినా పర్వాలేదు. ఇలా చేస్తే మంట, దురద నుంచి రిలీఫ్ దొరుకుతుంది.

4 / 5
ఇలా అలర్జీ వచ్చినప్పుడు అలోవెరా జెల్ కూడా చక్కగా పనిచేస్తుంది. దీంత చర్మం చల్లబడుతుంది. కలబంద గుజ్జు రాసి ఓ 15 నిమిషాలు ఉంచి కడిగేయండి. ఇలా చేయడం వల్ల చికాకు తగ్గుతుంది.

5 / 5
నిమ్మ రసంతో కూడా అలర్జీ తగ్గుతుంది. ఎరుపు, మంట వచ్చిన చోట నిమ్మ రసం రాస్తే అలర్జీ కంట్రోల్ అవుతుంది. అదే విధంగా కొబ్బరి నూనె కూడా అలర్జీ సమస్యను తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. దీని వల్ల దురద, మంట, ఎరుపు కూడా తగ్గుతాయి.