IPL Points Table 2021: టాప్ ప్లేస్‌ కోసం చెన్నై, ఢిల్లీ పోటీ.. ప్లే-ఆఫ్స్‌లో స్థానానికి ముంబై ఆరాటం..

IPL Points Table 2021: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ చివరి అంకంకు చేరుకుంది. ఖచ్చితంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుతుందని అనుకున్న జట్లు వరుస ఓటములు చవి చూడగా..

Shiva Prajapati

|

Updated on: Sep 28, 2021 | 9:59 AM

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ చివరి అంకంకు చేరుకుంది. ఖచ్చితంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుతుందని అనుకున్న జట్లు వరుస ఓటములు చవి చూడగా.. చెన్నై, ఢిల్లీ జట్లు సునాయాసంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఇక నిన్న జరిగిన సన్‌రైజర్స్, రాజస్థాన్ మ్యాచ్ అనంతరం పాయింట్స్ పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

1 / 5
యధాతధంగా తమ ఫామ్‌ను కొనసాగిస్తూ చెన్నై సూపర్ కింగ్స్(16 పాయింట్స్‌), ఢిల్లీ క్యాపిటల్స్(16 పాయింట్స్‌) ప్లేఆఫ్స్ చేరుకోగా.. ఈ జట్లూ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ తర్వాత బెంగళూరు 12 పాయింట్స్‌తో, కేకేఆర్ 8 పాయింట్స్‌తో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

2 / 5
ఆరెంజ్ క్యాప్: సంజూ శాంసన్(433)తో అగ్రస్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్(430) రెండో స్థానంలో.. కెఎల్ రాహుల్(401), డుప్లెసిస్(394), రుతురాజ్ గైక్వాడ్(362)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

3 / 5
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్(23 వికెట్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆవేశ్ ఖాన్(15 వికెట్లు) రెండో స్థానంలో, బుమ్రా(14 వికెట్లు), క్రిస్ మోరిస్(14 వికెట్లు), రషీద్ ఖాన్(13 వికెట్లు)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

4 / 5
ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో మూడు సెంచరీలు నమోదయ్యాయి. అందులో రెండు.. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ల నుంచి రావడం గమనార్హం. సంజూ శాంసన్(119), జోస్ బట్లర్(124), దేవ్‌దూత్ పడిక్కల్(101) ఈ జాబితాలో ఉన్నారు.

5 / 5
Follow us