ఎవర్రా మీరంతా.. క్రికెట్ ఇజ్జత్ తీసేందుకే పుట్టారా ఏంది.. అలా చేస్తూ అడ్డంగా బుక్కైన ఆరుగురు పాక్ ప్లేయర్లు..!
Fakhar Zaman ball tampering PSL 2026: పాకిస్థాన్ బౌలర్ల రివర్స్ స్వింగ్ ఎంత పాపులరో.. బంతి ఆకారాన్ని మార్చేందుకు 'బాల్ టాంపరింగ్' చేయడంలోనూ వీళ్లు పేరుగాంచారు. తాజాగా పీఎస్ఎల్ (PSL) 11వ సీజన్‌లో ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడటం క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా పాక్ దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ నిబంధనలను ఉల్లంఘించి వివాదాల పాలయ్యారు. ఈ లిస్ట్ లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
