Sourav Ganguly: ఆ మరపురాని విజయానికి 20 ఏళ్లు.. బ్రిటన్‌ పార్లమెంట్‌లో బెంగాల్‌ టైగర్‌కు ఘన సన్మానం..

|

Jul 14, 2022 | 3:51 PM

2002 జులై 13న లార్డ్స్‌ వేదికగా జరిగిన నాట్‌వెస్ట్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది టీమిండియా. మ్యాచ్‌ విజయం అనంతరం గంగూలీ షర్ట్‌ విప్పి గాల్లోకి గిరాగిరా తిప్పిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సంచలనం రేపాయి. కాగా ఈ మ్యాచ్‌ జరిగి (జులై 13) సరిగ్గా ఇరవై ఏళ్లయ్యాయి.

1 / 5

2 / 5
ఈ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఘనంగా సత్కరించింది. ఈ అవార్డు కోసం ఆరు నెలల క్రితం బ్రిటన్ పార్లమెంట్ బీసీసీఐ అధ్యక్షుడిని సంప్రదించింది.

3 / 5
 కాగా బ్రిటన్‌ పార్లమెంట్‌లో తనకు సత్కారం జరిగిందని బెంగాల్‌ టైగర్‌ తెలిపాడు. ప్రతి ఏడాది ఈ అవార్డును ఇస్తుంటార‌ని, త‌న‌కు ఈసారి ద‌క్కిన‌ట్లు సౌరవ్‌ తెలిపారు.

4 / 5
ఈ సన్మాన కార్యక్రమంలో గంగూలీ సతీమణి డోనా గంగోపాధ్యాయ కూడా పాల్గొన్నారు.

5 / 5
సౌరవ్ కూతురు సనా లండన్‌లో చదువుకుంది. ఈసారి బోర్డు అధ్యక్షుడు తన పుట్టినరోజును అక్కడే గడిపారు. ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటన కూడా కొనసాగుతోంది.