- Telugu News Photo Gallery Cricket photos AP DGP and senior police officials honoring PV Sindhu and her parents promotes Disha App
PV Sindhu – Disha: దిశ యాప్ వాడండి: సింధు, ఆమె తల్లిదండ్రులను సత్కరించిన డీజీపీ, ఉన్నతాధికారులు
PV Sindhu - Disha App - AP Police: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిసిన ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు
Updated on: Aug 13, 2021 | 8:43 PM
Share

PV Sindhu - Disha App - AP Police: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిసిన ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు
1 / 5

టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని తిలకించి అభినందించిన డీజీపీ.. మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన గౌరవమని కాంప్లిమెంట్
2 / 5

సింధు సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తి. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర యొక్క కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేయాలని ఆకాంక్షించిన డీజీపీ..
3 / 5

ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని కొనియాడిన పివి సింధు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ మహిళ 'దిశ' అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని వినతి
4 / 5

పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులను శాలువాతో సత్కరించిన డీజీపీ, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు
5 / 5
Related Photo Gallery
యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్..
ట్రైన్ ఆలస్యమైతే ఉచితంగా భోజనం.. రైల్వే నిబంధనలు ఇవే..
గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్! హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్
క్రాస్ ఓటింగ్ భయం.. 3 రాజ్యసభ స్థానాలకు కొనసాగుతోన్న పోలింగ్..
అప్పుడు డబ్బుకోసం ఆటో నడిపాడు.. కట్ చేస్తే
విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం
పెళ్లైన 48 రోజులకే యువతి ఆత్మహత్య.. సీన్ కట్‌చేస్తే..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..?
అన్నవరం ప్రసాదం ఎందుకు అంత ప్రత్యేకం? గోధుమ హల్వ వెనుక ఉన్న..
అంతపెద్ద నటుడు చనిపోయినా అందుకే నేను వెళ్ళలేదు..
‘వందేభారత్’ను ప్యాసింజర్ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్స్క్రైబర్లు! మిస్టర్ బీస్ట్ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్ ఫాస్ట్ స్కీం నేటి నుంచే!
కార్పొరేట్ లుక్‌లో సర్కారు బడులు..
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
AA23 థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించిన.. ప్రధాని నరేంద్ర మోడి
ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు.. ఆ మూవీని మాత్రం డోంట్ మిస్!
మన హీరోలకు బేసిక్ సినిమా నాలెడ్జ్ లేదు
సినిమాల తర్వాత ప్రజాసేవే లక్ష్యం.. రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్