అరెరే పాత రిమోట్‌తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?.. ఇది తెలీకా ఇన్నాళ్లు వేస్ట్‌గా పడేశామే..
Recycle Old Remotes: ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది. ఇంట్లో కొత్త టీవీ కొన్నప్పుడు లేదా పాతది పాడైపోయినప్పుడు దానిని ఆపరేట్ చేసేందుకు ఉపయోగించే పాత రిమోట్ ఒక మూలన పడేస్తారు చాలా మంది. కానీ కొన్ని చిన్ని ట్రిక్స్ తెలిస్తే ఈ ఒక్క రిమోట్‌తోనే పిల్లలు ఆడుకునే టాయ్స్ నుంచి జ్యువెలరీ ఆర్గనైజర్ వరకు అనేక రకాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి రిమోట్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. దాన్ని వల్ల ఏం ఏం తయారు చేయొచ్చో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
