Yash: యశ్ ప్లానింగ్‌పై అభిమానుల నిరుత్సాహం.. ఎందుకు ఇలా చేస్తున్నారు
ఒక్క ప్యాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ వస్తే హీరోలు ఇంత కంగారు పడతారా..? 1000 కోట్ల సినిమా ఒక్కటి వస్తేనే ఇంతగా టెన్షన్ పడిపోతారా..? కెరీర్ విషయంలో ప్లానింగ్ పూర్తిగా గాడి తప్పుతుందా..? కన్ఫ్యూజన్‌లో ఏం చేస్తున్నాం అనేది కూడా మరిచిపోతుంటారా..? ఇంతకీ ఇవన్నీ ఎవరి విషయంలో జరిగాయి అనుకుంటున్నారా..? లేట్ ఎందుకు చూడండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
