AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroines: సీక్వెల్స్ కోసమే ఆ ముద్దుగుమ్మలు వెయిటింగ్ అంత.. ఏంటా మూవీస్.?

సరికొత్త కాంబినేషన్ల కోసం హీరోయిన్లు ఎంత ఈగర్‌గా వెయిట్‌ చేస్తారో, ఆల్రెడీ సక్సెస్‌ అయిన సినిమాల కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. నార్త్ టు సౌత్‌ అలాంటి ప్రాజెక్టుల కోసం కాల్షీట్లు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు గ్లామర్‌ క్వీన్స్. ఇంతకీ వారెవరో మీకు గుర్తొచ్చిందా?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 04, 2025 | 10:22 AM

Share
కల్కి సినిమా సక్సెస్‌ని స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు దిశా పటాని. ఎప్పటి నుంచో సౌత్‌ ఆడియన్స్‎కి దగ్గర కావాలని ట్రై చేసిన ఈ బ్యూటీ ఏకంగా డార్లింగ్‌ సినిమాతోనే అనుకున్నది సాధించారు. కల్కి2 కోసం దిశ మాత్రమే కాదు దీపిక కూడా వెయిటింగ్‌.

1 / 5
పోస్ట్ డెలివరీ దీపిక ముందు అడుగుపెట్టేది షారుఖ్‌ సెట్స్‎లోనే. ఆ వెంటనే కల్కి సెట్స్‎కి ఎంట్రీ ఇచ్చేస్తారు. కల్కి 2 షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే ఎప్పుడు అన్నది ఎలాంటి స్పష్టత లేదనే చెప్పాలి.

2 / 5
ఆ టైమ్‌కి జాన్వీ కపూర్‌ కూడా దేవర సెట్స్ లో ఉంటారు. తారక్‌తో కలిసి స్టెప్పులేయడానికి రెడీ అవుతుంటారు. ఫస్ట్ పార్టులో జాన్వీకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదనే మాటలు వినిపించాయి. సెకండ్‌ పార్టులో దాన్ని కవర్‌ చేయడానికి ట్రై చేస్తున్నారట కొరటాల.

3 / 5
సలార్‌ సీక్వెల్‌ కోసం శ్రుతిహాసన్‌ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో ప్రశాంత్ బిజీగా ఉన్నారు. డార్లింగ్ రాజాసాబ్ మూవీతో హను రాఘవపూడి సినిమాలు చేస్తున్నారు. వీటి తర్వాత స్పిరిట్, కల్కి 2 పుర్తి చెయ్యాలి. దీని బట్టి సలార్‌ సీక్వెల్‌ టైం పట్టేలా కనిపిస్తుంది.

4 / 5
సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్‌ పార్క్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు రష్మిక అండ్‌ త్రిప్తి దిమ్రి. అయితే దీని కంటే ముందు ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీ కంప్లీట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు సందీప్. 

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..