Directors: ప్యాన్ ఇండియా రేంజ్‌లో వారెవా అనిపించిన దర్శకులు.. ఇప్పుడెక్కడ ఆ నలుగురు.?
సక్సెస్ సక్సెస్ అంటూ సక్సెస్ కోసం పరుగులు తీసి, జబర్దస్త్ కలెక్షన్లతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో వారెవా అనిపించుకున్న ఆ నలుగురు కెప్టెన్లు.. ఇప్పుడు బాగా ఖాళీగా కనిపిస్తున్నారు. హీరో ఫిక్స్ అయి, ఫిక్స్ కాక , సెట్స్ మీద ఆగుతూ సాగుతూ ... ఇంతకీ కెప్టెన్లకు ఇమేజ్ తెచ్చిపెట్టిన కష్టాలేంటి? ఎక్స్ క్లూజివ్‌గా చూసేద్దాం రండి....

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
