Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwambhara: నో మోర్ ఆర్గిమెంట్స్.. ఒకటే క్వశ్చన్.. విశ్వంభర 2025లో వస్తుందా.. రాదా ??

నో మోర్ ఆర్గిమెంట్స్.. ఒకటే క్వశ్చన్.. విశ్వంభర రిలీజ్ ఎప్పుడు..? అసలు ఈ ఏడాది విడుదల చేస్తారా లేదా..? దర్శక నిర్మాతలను అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఇదే. ఒకవేళ ఇదే ఏడాది విడుదల చేసే ఉద్దేశం ఉంటే ప్రమోషన్స్ ఎక్కడ..? షూటింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా..? ఉంటే ఎంతుంది..? సీజీ షాట్స్ పరిస్థితేంటి..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Jul 06, 2025 | 4:26 PM

Share
కొందరు హీరోల కెరీర్‌లో కొన్ని సినిమాలు తెలియకుండానే ఆలస్యమవుతూ ఉంటాయి. విశ్వంభరతో చిరంజీవికి ఇదే జరుగుతుందిప్పుడు. షూటింగ్ పూర్తై.. చాలా రోజులవుతున్నా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. ప్రమోషన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అప్పట్లో ఓ టీజర్.. ఆ తర్వాత ఓ పాట వచ్చాయంతే. ఆ తర్వాత మేకర్స్ నుంచి ఏ సందడి లేదు.

1 / 5
జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ కావడంతో.. భారీ అంచనాల మధ్య మొదలైంది విశ్వంభర. షూటింగ్ కూడా చాలా త్వరగా పూర్తి చేసారు వశిష్ట. సంక్రాంతికి కలుద్దాం అని చెప్పారు. కానీ గేమ్ ఛేంజర్ కోసం పోస్ట్ పోన్ చేసారు. సంక్రాంతి వెళ్లి ఆర్నెళ్లైనా ఇంకా విశ్వంభర ఊసే లేదు.. గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది.

2 / 5
నిన్నగాక మొన్న మొదలైన అనిల్ రావిపూడి సినిమాకి అదిరిపోయే ప్రమోషన్ జరుగుతుంది.. కానీ విశ్వంభరను మాత్రం వదిలేసారంటూ మెగా ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. స్పెషల్ సాంగ్ మినహా షూట్ అంతా పూర్తైపోయింది.

3 / 5
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఈ పాటలో చిందేయనున్నారు. అలాగే VFX వర్క్స్ కూడా 80 శాతం పూర్తయ్యాయి.. చిరంజీవి కూడా ఈ సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు.  ఆ మధ్య కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బుక్ లాంఛ్ చేసి.. తర్వాత సైలెంట్ అయిపోయారు మేకర్స్.

4 / 5
అన్నీ కుదిర్తే దసరాకు విశ్వంభర వచ్చే ఛాన్స్ ఉంది. అదే టైమ్‌లో ఓజి, అఖండ 2 వస్తున్నా.. డేట్ క్లాష్ కాకుండా మెగా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ దాదాపు 200 కోట్లతో విశ్వంభరను నిర్మిస్తున్నారు. మొత్తానికి కాస్త లేటైనా.. లేటెస్ట్‌గా వస్తానంటున్నారు మెగాస్టార్.

5 / 5