Kingdom: కింగ్‌డమ్ కొత్త డేట్.. ఫుల్ హ్యాపీగా రౌడీ ఫ్యాన్స్
వరుస వాయిదాల తరువాత కింగ్డమ్ రిలీజ్‌కు డేట్ లాక్ చేసింది చిత్రయూనిట్. హాలీడే సీజన్‌ను కాదని స్కూల్స్, కాలేజెస్ బిగిన్ అయిన తరువాత రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కొత్త డేట్ సెలక్షన్ వెనుక స్ట్రాటజీ రీజనేంటి? కింగ్‌డమ్ విషయంలో రౌడీ హీరో ప్లానింగ్ ఏంటి? వరుస వాయిదాల తరువాత కింగ్డమ్ రిలీజ్‌కు డేట్ లాక్ చేసింది చిత్రయూనిట్. హాలీడే సీజన్‌ను కాదని స్కూల్స్, కాలేజెస్ బిగిన్ అయిన తరువాత రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కొత్త డేట్ సెలక్షన్ వెనుక స్ట్రాటజీ రీజనేంటి? కింగ్‌డమ్ విషయంలో రౌడీ హీరో ప్లానింగ్ ఏంటి?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
