AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెక్స్ట్ రూ.1000 కోట్లు కొట్టే సినిమా ఏదో తెలుసా..?

1000 కోట్లు అంటే ఒకప్పుడు అద్భుతం.. కానీ ఇప్పుడు అనుకుంటే ఆరంటే ఆరే రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్లకు థౌజెండ్ వాలా పేల్చడం. మరి ఇండియన్ స్క్రీన్‌పై నెక్ట్స్ 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఏది..? అది కూడా మళ్లీ సౌత్‌కే సాధ్యమా..? బాలీవుడ్ నుంచి మేమున్నాం అంటూ ఎవరైనా వస్తున్నారా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Feb 11, 2025 | 4:14 PM

Share
పుష్ప 2కు వచ్చిన వసూళ్లు చూసాక.. 1000 కోట్లు వసూలు చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది. దీనికి ముందు బాహుబలి 2, కేజియఫ్ 2, RRR, జవాన్, పఠాన్, కల్కి సినిమాలు మాత్రమే 1000 కోట్లు దాటాయి. ఇందులో 2 మాత్రమే బాలీవుడ్.. 4 టాలీవుడ్ నుంచి వచ్చినవే.

1 / 6
ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం వార్ 2కు మాత్రమే 1000 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్‌లో వార్ 2కు తిరుగుండదు. హిందీలో ఎలాగూ హృతిక్ ఉన్నారు.. పైగా దేవర, ట్రిపుల్ ఆర్‌తో తారక్‌కు ఫ్యాన్స్ వచ్చారు.

2 / 6
అందుకే నెక్ట్స్ 1000 కోట్ల సినిమాల రేసులో వార్ 2 ముందుంది. వార్ 2 మినహాయిస్తే.. తర్వాతంతా థౌజెండ్ వాలా రేసులో ముందున్నది సౌత్ ఇండస్ట్రీనే. కన్నడం నుంచి కాంతార 2తో పాటు యశ్ టాక్సిక్‌కు ఆ ఛాన్స్ ఉంది.

3 / 6
ప్రభాస్ ఫౌజీకి 1000 కాదు.. టాక్ బాగా వస్తే 1500 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ రజినీ, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ కూడా 1000 కోట్ల రేసులోనే ఉంది.

4 / 6
కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. 2.0 మాత్రమే 700 కోట్ల క్లబ్బులో చేరింది. తెలుగు, హిందీలోనూ మ్యాజిక్ చేస్తేనే.. కూలీ అయినా 1000 కోట్లు వసూలు చేసేది.

5 / 6
ఇక ప్రభాస్ రాజా సాబ్‌ను ఈ రేసులోంచి తీసేయలేం. బొమ్మ బ్లాక్‌బస్టర్ అయితే ప్రభాస్ మరో థౌజెండ్ వాలా పేల్చినా పేలుస్తారు. చూడాలిక ఏం జరగబోతుందో..?

6 / 6
Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?

షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!

Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!

బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..

సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..

అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది

బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం

హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే

ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!

కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం