త్రిష పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, అన్ని భాషల్లో నటించి, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
