AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాప్ వచ్చింది.. కెరీర్ ఖతమ్ అనుకున్నారా ?? అదే స్పీడ్.. అదే జోరు.. అంటున్న బ్యూటీస్

కనిపించట్లేదు ఖాళీగా ఉన్నారేమో..? గ్యాప్ వచ్చింది.. కెరీర్ ఖతమ్ అయిపోయిందేమో అనుకుంటున్నారా..? అదే స్పీడ్.. అదే జోరు.. కాకపోతే మధ్యలో చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చాం అంతే అంటున్నారు కొందరు బ్యూటీస్. మన ఇండస్ట్రీలో అలాంటి సైలెంట్ కిల్లర్స్ ఎక్కువైపోయారు. టాలీవుడ్‌లో ఆ స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరు..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Aug 26, 2025 | 12:31 PM

Share
భీమ్లా నాయక్.. బింబిసార.. సార్.. విరూపాక్ష లాంటి సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న సంయుక్త మీనన్.. రెండేళ్లుగా కనిపించట్లేదు. అలాగని కెరీర్ అయిపోయిందేమో అనుకుంటే పొరపాటే.

1 / 5
ప్రస్తుతం ఈ భామ చేతిలో అరడజన్ సినిమాలున్నాయి.. అఖండ 2, స్వయంభు, బెంజ్, నారినారి నడుమ మురారి, హైందవంతో పాటు పూరీ, విజయ్ సేతుపతి సినిమాలోనూ నటిస్తున్నారు. 
రెండేళ్ల గ్యాప్ తీసుకున్నా.. మరో రెండేళ్ల వరకు తానొక్కరే కనిపించేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు సంయుక్త.

ప్రస్తుతం ఈ భామ చేతిలో అరడజన్ సినిమాలున్నాయి.. అఖండ 2, స్వయంభు, బెంజ్, నారినారి నడుమ మురారి, హైందవంతో పాటు పూరీ, విజయ్ సేతుపతి సినిమాలోనూ నటిస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తీసుకున్నా.. మరో రెండేళ్ల వరకు తానొక్కరే కనిపించేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు సంయుక్త.

2 / 5
మరోవైపు భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే. మిస్టర్ బచ్చన్ తర్వాత ఈమెకు భారీ గ్యాప్ వచ్చింది. ఏడాదిగా మాయం అయినా.. రాబోయే ఏడాదంతా భాగ్య దర్శనమే కానుంది.

3 / 5
మొన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్‌లో నటించిన భాగ్య శ్రీ.. నెక్ట్స్ దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ ఆంధ్రా కింగ్ తాలూక సినిమాలతో రానున్నారు.

4 / 5
డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కూడా అంతే. తెలుగులో మూడేళ్ల కింద అల్లూరి సినిమా చేసిన ఈమె.. ఇప్పుడు వరస ఛాన్సులు అందుకుంటున్నారు. విశ్వక్ సేన్ ఫంకీలో నటిస్తున్నారీమే. అలాగే శ్రీలీల కూడా ఈ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు రవితేజ మాస్ జాతర, అఖిల్ లెనిన్ సినిమాలతో రానున్నారు.

5 / 5
Follow Us
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ

72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..

మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం

824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్

ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది

వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !

తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..