AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెండా పండక్కి ఈ ఫేమస్ డైలాగ్స్.. వాట్సాప్ స్టేటస్ కోసం ది బెస్ట్..

దేశభక్తిని తెలియజేసేలా తెలుగులో ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. వాటిని వింటే చాలు దేశంపై ప్రేమతో రాసారేమో అనిపించక మానదు. ఈ డైలాగ్స్ మీరు స్వతంత్ర దినోత్సవం రోజు మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. దీంతో మీ ఫ్రెండ్స్ కి గూస్ బంప్స్ పక్కాగా వస్తాయి. అలంటి డైలాగ్స్ ఏంటి.? ఆ సినిమాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం పదండి.. 

Prudvi Battula
|

Updated on: Aug 12, 2025 | 5:28 PM

Share
'ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కో విప్లవ వీరుడై విజృభించి బ్రిటీషు సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర్య నినాదం' అంటూ అల్లూరి సీతరామరాజు సినిమాలో కృష్ణ చెప్పిన డైలాగ్‎తో గూస్‎బంప్స్ వస్తాయి. 

1 / 8
'ఒరేయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు.. నారు పోసావా నీరు పెట్టావా.. కోత కొసావా కుప్ప నూర్చవా.. ఒరేయ్ తెల్ల కుక్కా కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు సిస్తేన్దుకు కట్టాలిరా' అంటూ వీరపాండియ కట్టబొమ్మన్ పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్‎బంప్స్ తెప్పించింది.

2 / 8
'దేశం కోసం ప్రాణాలిచ్చిన అల్లూరి, భగత్‌సింగ్‌లను తెల్లదొరలు చంపారు. నన్ను చంపితే సాటి భారతీయుడిని చంపిన మొదటి జాతి ద్రోహివి నువ్వే అవుతావ్‌. చంపరా.. చంపు' అని సుభాష్ చంద్రబోస్‎లో వెంకటేష్ చెప్పిన డైలాగ్ సూపర్.

3 / 8
సైరా నరసింహారెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి 'స్వేచ్చా కోసం ప్రజలు చేస్తున్న తిరిగుబాటు... నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్న.. నాదేశం వదిలి వెళ్ళిపోండి... లేదా యుద్దమే' అంటూ డైలాగ్‎తో అదరగొట్టారు.

4 / 8
'నువ్వు చేసేది ధర్మయుద్ధమైతే.. ఆ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి'  అంటూ ఆర్ఆర్ఆర్‎లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‎కు థియేటర్‎  విజిల్స్‎తో దద్దరిల్లింది. 

5 / 8
'తొంగి తొంగి నక్కి నక్కి కాదే... తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి' అంటూ ఆర్ఆర్ఆర్‎లో డైలాగ్‎తో అదరగొట్టారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  దీనికి థియేటర్ మొత్తం షాక్ అయిందనే చెప్పాలి.

6 / 8
'మీరెవరో మాకు తెలియదు..మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు..కాని మీకోసం, మీ పిల్లల కోసం, పగలు రాత్రి, యెండ, వానని లేకుండా పోరాడుతునే ఉంటాం..ఎందుకంటే మీరు మా బాధ్యాత'. అంటూ ఓ  చెప్పిన డైలాగ్ బోర్డర్‎లో సైనికులకు అంకితం చేసేలా ఉంటుంది.

7 / 8
'సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్... అన్నీ ఇండియా లు లేవు రా మనకి. ఒక్కటే ఇండియా … అబ్ భోల్ రహుం... నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా..' డైలాగ్‎తో భారతదేశం అంత ఒకటే అని చెప్పకనే చెప్పారు బన్నీ. 

8 / 8
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..