AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroines: సినిమాలకు స్మాల్ బ్రేక్.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్..

బ్రేక్ లేకుండా ఆరు రోజులు పని చేస్తేనే ఆదివారం సెలవు కావాలంటాం. వారమంతా పనిచేసి అలిసిపోతాం కదా..! హీరోయిన్లు కూడా అంతే. ఒక్కోసారి బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తుంటారు వాళ్ళు పాపం. అందుకే కొందరు బ్యూటీస్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారిప్పుడు. సినిమాలు చేస్తూనే.. పర్సనల్ స్పేస్ తీసుకుంటున్నారు. మరి వాళ్లెవరు..?

Prudvi Battula
|

Updated on: Feb 08, 2025 | 11:00 AM

Share
మీనాక్షి చౌదరి ఇన్నాళ్లూ ఎంత బిజీగా ఉన్నారో చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభరలో మాత్రమే నటిస్తున్నారు మీనాక్షి.

1 / 5
 అందుకే కాస్త రిలాక్సేషన్ కోసం కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు మీనాక్షి. అక్కడి సేద తీరుతున్నారు. ఆమె అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. అవి వైరల్ అవుతున్నాయిప్పుడు.

2 / 5
 శ్రీలీల కూడా మామూలు బిజీగా లేరిప్పుడు. 2024లో కాస్త జోరు తగ్గించిన శ్రీలీల.. 2025లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. ఈ ఏడాది 5 సినిమాలతో రానున్నారు ఈ బ్యూటీ. ఈలోపే చిన్న వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

3 / 5
ఇక కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ రిలీజ్ తర్వాత భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత బేబీ జాన్ ప్రొమోషన్స్‎తో బిజీ అయినా కీర్తి కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని భర్తతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. 

4 / 5
త్రిష ఇటు సినిమాలతో పాటు అటు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో చిరుతో విశ్వంభరతో పాటు.. తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి సీనియర్ హీరోలతో నటిస్తున్నారీమె. ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. కాస్త రిలీఫ్ కోసం ఆ మధ్య పటాయ బీచ్‌కు వెళ్లొచ్చారు. మొత్తానికి వెకేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు మన హీరోయిన్లు.

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..