మీనాక్షి స్పీడ్‌కు డక్ అవుట్ అయిన శ్రీలీల.. మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేది ఎప్పుడు
అనుకున్నట్టే అయింది. అనుకున్నంతా అయింది అని మాటలు షురూ చేశారు జనాలు. ఇంతకీ ఏమనుకున్నారు? ఏమయింది అంటారా? శ్రీలీల అండ్ మీనాక్షిని కంపేర్ చేస్తూ జనాలు అనుకున్నంతా అయ్యిందట. అదేంటో తెలుసుకోవాలని మీకూ ఉందా? అయితే వాచ్ దిస్ స్టోరీ... ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్... బుల్లెట్ దిగిందా? లేదా? అని కాస్త మాస్‌గానే అంటున్నారు కిస్సిక్ బ్యూటీ శ్రీలీల.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
