Tollywood News: ట్రెండ్ అవుతున్న విజ్జి పాప మేకింగ్.. ఇటలీ లో జరగనున్న వరుణ్, లావణ్య వెడ్డింగ్
రవితేజ హీరోగా వంశీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ 20న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ అన్నీ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా సినిమా మేకింగ్ వీడియో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. రవితేజ కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్నారు బాలయ్య. దసరా దండయాత్రకు వచ్చేస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి ముందుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
