AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు స్పెషల్ అంటే నాకు స్పెషల్ అంటున్న శ్రుతి.. కియారా.. ఇద్దరికీ అదే కావాలి

నాకు స్పెషల్ అంటే నాకు స్పెషల్ అంటున్న శ్రుతి.. కియారా. ఇద్దరికీ ఇప్పుడైతే అర్జంటుగా హిట్ కావాలి! బరిలో ఈ ఇద్దరిలో నెగ్గేదెవరు? అప్ కమింగ్ రిలీజులు ఎవరికి ఎంత స్పెషల్. వాళ్లెందుకు స్పెషల్ అనుకుంటున్నట్టు? నా కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచి చాలా సినిమాలు చేశాను. కానీ, వాటన్నిటికీ లేని స్పెషాలిటీ కూలీ మూవీకి ఉంది.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Aug 06, 2025 | 6:17 PM

Share
నా కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచి చాలా సినిమాలు చేశాను. కానీ, వాటన్నిటికీ లేని స్పెషాలిటీ కూలీ మూవీకి ఉంది. ఇంత మంది స్టార్లు కలిసి చేస్తున్న ఈ సినిమా నేను పనిచేసినందుకు ఐ యామ్‌ సో హ్యాపీ.. నాకు చా... లా.. స్పెషల్‌ మూవీ ఇది అంటూ ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్నారు శ్రుతిహాసన్‌.

1 / 5
లోకేష్‌తో మంచి అసోసియేషన్‌ ఉంది శ్రుతిహాసన్‌కి. లోకేష్‌ డైరక్షన్‌ చాలా వెర్సటైల్‌గా ఉందంటున్నారు శ్రుతి. ఆగస్టు 14న రిలీజ్‌కి రెడీ అవుతోంది కూలీ. రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం మర్చిపోలేనంటున్నారు శ్రుతి. చిటికు వైబ్‌ తన ఫేవరేట్‌ అని చెప్పేశారు.

2 / 5
అటు వార్‌2 కోసం కియారా కూడా అంతే ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నారు. నేనిప్పటిదాకా చేయని చాలా పనులు వార్‌2లో చేశాను అంటూ ఒకింత ఆనందంతో షేర్‌ చేసుకుంటున్నారు కియారా. ఫస్ట్ టైమ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద తాను బికినీ వేసుకున్నట్టు చెప్పారు కియారా.

3 / 5
యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ లో పనిచేయడం, హృతిక్‌- తారక్‌తో పనిచేయడం.. ప్రతిదీ కొత్తగా ఉందన్నది కియారా చెప్పిన మాట. ఈ ఏడాది ఆమె నటించిన గేమ్‌ చేంజర్‌ ఫ్లాప్‌ అయింది.

4 / 5
ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో మళ్లీ పాపులర్‌ కావాలంటే వార్‌2 సక్సెస్‌ చాలా కీలకం. అందులోనూ పోస్ట్ డెలివరీ... రీ ఎంట్రీకి ఈ సినిమా సక్సెస్‌ భలేగా యూజ్‌ అవుతుందన్నది కియారా వెల్‌విషర్స్ అందరూ ఒప్పుకుంటున్న మాట.

5 / 5