Shruti Haasan: శ్రుతిహాసన్ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి ??
శ్రుతిహాసన్ ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారా? సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారా? అంటే ఆన్సర్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆమె చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. ముందుంది మన ఫెస్టివ్ సీజన్ అంటూ ఫ్యాన్స్ తో హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటున్నారు హాసన్ డాటర్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
