Samantha: ఆ రెండు అస్సలు ముట్టుకోను.. రోజూ 100 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తింటా.. డైట్ సీక్రెట్ చెప్పిన సమంత..
చాలా కాలం గ్యాప్ తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది హీరోయిన్ సమంత. డైరెక్టర్ నందినిరెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు సామ్. అయితే ఇందులో యాక్షన్ సన్నివేశాల్లో సామ్ ఇరగదీసింది. అలాగే చాలా ఫిట్ గా ... చురుకుగా కనిపించారు. ఈ క్రమంలోనే తన డైట్ ప్లాన్ రివీల్ చేసింది సమంత.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
