Movie Updates: డైనోసార్ రాకకి కౌంట్‌డౌన్‌ మొదలు.. తుని ప్రాంతంలో నరేష్ సినిమా..

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా సలార్‌. శ్రుతిహాసన్‌ నాయికగా నటించారు. ణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించిన సినిమా యానిమల్‌. తాను చెప్పిన మాటలను ఇప్పటికైనా ఒకరు అర్థం చేసుకున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు రిషబ్‌ శెట్టి. అల్లరి నరేష్‌ హీరోగా నటిస్తున్న బచ్చలమల్లి సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి.  విశాల్‌ హీరోగా డైరక్టర్‌ హరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Dec 03, 2023 | 10:44 AM

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా సలార్‌. శ్రుతిహాసన్‌ నాయికగా నటించారు. ప్రశాంత్‌ నీల్‌ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఈ నెల 22న విడుదల కానుంది. పక్కా మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందింది సలార్‌ సీజ్‌ ఫైర్‌ పార్ట్ ఒన్‌.

1 / 5
రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించిన సినిమా యానిమల్‌. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ రెడీ అవుతోంది. యానిమల్‌ పార్క్ అనే పేరును సినిమా ఎండింగ్‌లో అనౌన్స్ చేశారు సందీప్‌ రెడ్డి వంగా.

2 / 5
తాను చెప్పిన మాటలను ఇప్పటికైనా ఒకరు అర్థం చేసుకున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు రిషబ్‌ శెట్టి. తనకు ఎంత పెద్ద సక్సెస్‌ వచ్చినా ఇండస్ట్రీని వదిలి వెళ్లనంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ మాటలు అనలేదని అన్నారు రిషబ్‌.

3 / 5
అల్లరి నరేష్‌ హీరోగా నటిస్తున్న బచ్చలమల్లి సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ప్రారంభోత్సవానికి అనిల్‌ రావిపూడి, మారుతి, బుచ్చిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

4 / 5
విశాల్‌ హీరోగా డైరక్టర్‌ హరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. చుట్టూ తుపాకులు, కత్తులు, మధ్యలో స్టెతస్కోప్‌తో ఆకట్టుకుంది కాన్సెప్ట్ పోస్టర్‌. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది విశాల్‌ 34.

5 / 5
Follow us
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!

భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!

ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..

అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?

కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే