Rakul Preet Singh: ట్రెండీ లుక్కులో చూపుతిప్పుకోనివ్వని రకుల్.. స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతున్న పంజాబీ అమ్మడు..

|

May 01, 2022 | 5:16 PM

Rakul Preet Singh: అనతి కాలంలోనే టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది...

1 / 9
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

2 / 9
Rakul Preet Singh: ట్రెండీ లుక్కులో రకుల్

3 / 9
రకుల్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో నటిగా బిజీగా ఉంది. `డాక్టర్ జీ` అనే సినిమాలో నటిస్తోంది.

4 / 9
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటొస్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ చిన్నది. 

5 / 9
కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2`లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో `31 అక్టోబర్ లేడీస నైట్` లో నటిస్తోంది

6 / 9
Rakul Preet Singh: ట్రెండీ లుక్కులో రకుల్

Rakul Preet Singh: ట్రెండీ లుక్కులో రకుల్

7 / 9
అలాగే `ఛత్రవాలీ` అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది.`ఎటాక్`..`రన్ వే`..`థాంక్ గాడ్`..`మిషన్ సిండ్రాల్లా నటిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.

8 / 9
Rakul Preet Singh: ట్రెండీ లుక్కులో రకుల్

Rakul Preet Singh: ట్రెండీ లుక్కులో రకుల్

9 / 9