AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajanikanth: నువ్వు కావాలయ్యా అంటున్న ఫ్యాన్స్.. రాకుండా ఉంటానా అంటున్న రజని

రిలీజ్‌కి ఒకటి, సెట్‌ మీద ఒకటి, సెట్‌కి వెళ్లబోతూ ఇంకోటి, స్టోరీ డిస్కషన్‌లో మరొకటి... వినడానికి చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా... రేపు, ఎల్లుండి మాత్రమే కాదు.. వచ్చే ఏడాది.. ఆ పై ఏడాది ఎలా ఉండబోతుందో కూడా ఓ క్లారిటీ ఉంది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి. జస్ట్ సోలో జర్నీ మాత్రమే కాదు... నలుగురినీ కలుపుకుని పోవడంలోనూ సక్సెస్‌ అవుతున్నారాయన.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Sep 28, 2024 | 11:52 AM

Share
ఆయన వల్లే సినిమా ఫ్లాపైందంటూ ఓపెన్‌గానే చెప్పారు. మరి సూపర్ స్టార్‌నే తప్పు బట్టిన ఆ దర్శకుడెవరు..? రజినీకాంత్.. ఈ పేరు వెనక పెద్ద చరిత్రే ఉంది. సూపర్ స్టార్ పేరు చూడటం కాదు.. జస్ట్ వినబడినా అభిమానుల ఒంట్లో కరెంట్ పాస్ అవుతుంది.

1 / 5
ఈ ఫెయిల్యూర్‌పైనే KS రవికుమార్ కామెంట్ చేసారిప్పుడు. లింగా ఫ్లాప్‌కు రజినీ కారణమంటూ చెప్పుకొచ్చారు. ఎడిటింగ్‌లోనూ రజినీ జోక్యం చేసుకున్నారని తెలిపారు. 2014, డిసెంబర్ 12న రజినీ పుట్టినరోజు గిఫ్ట్‌గా వచ్చిన లింగాపై విమర్శలు చాలా వచ్చాయి.

2 / 5
ఈ సీన్ వద్దన్నా.. డిజైన్ చేసింది రజినీనే అంటూ బాంబ్ పేల్చారు కేఎస్ రవికుమార్. గతంలోనూ లింగా ఫ్లాప్‌కు రజినీయే కారణమంటూ కామెంట్ చేసారీయన. ఇప్పుడూ ఇదే మాట మీదున్నారు.

3 / 5
జైలర్‌ 2 క్యారక్టర్‌ ప్రిపరేషన్‌ కోసం టైమ్‌ స్పెండ్‌ చేయాలని ఫిక్సయ్యారు. సో.. బ్యాక్‌ టు బ్యాక్‌ ప్యాన్‌ ఇండియా ప్రాజెక్టులు దద్దరిల్లుతాయన్నది తలైవర్‌ కాంపౌండ్‌ నుంచి అందుతున్న సమాచారం.

4 / 5
రజినీ రజినీ అంటూ పిచ్చెక్కిపోతుంటారు ఫ్యాన్స్. ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఇండియాలోనే లేరంటే అతిశయోక్తి కాదేమో..? అలాంటి హీరోపై తమిళ సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారిప్పుడు.

5 / 5