Film Updates: జాతరలో చిందులేస్తున్న పుష్ప రాజ్.. విజయవాడకు భారతీయుడు..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భారతీయుడు టీమ్ మేకింగ్ స్పీడు పెంచింది. త్వరలో విజయవాడలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం ప్రపంచ పర్యటనలో ఉన్నారు. మంచు విష్ఱు లీడ్ రోల్‌లో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ కన్నప్ప. వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది సింగం ఎగైన్ టీమ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
