AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాళవిక లీక్స్.. డార్లింగ్ ఏం చెప్పారో తెలుసా ??

సినిమా ఇండస్ట్రీ మొత్తం తాజా సినిమాలతో బిజీ బిజీగా కనిపిస్తోంది. ఈ బిజీలో పడి మా డార్లింగ్‌ని మర్చిపోవద్దు అని అంటున్నారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల స్టేటస్‌ల గురించి ఇష్టంగా ఆరా తీస్తున్నారు. కల్కి సినిమా ఇచ్చిన కిక్‌ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్. ఈ ఏడాది ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో వెయ్యి కోట్లను టచ్‌ చేసిన హీరో మా వాడు మాత్రమే అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Oct 07, 2024 | 9:35 PM

Share
రీసెంట్‌గా స్పిరిట్‌ మూవీ కోసం కరీనాకపూర్‌ని అప్రోచ్‌ అయ్యారన్నది వైరల్‌ అయిన న్యూస్‌. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని ఓపెన్‌గా చెప్పేశారు కరీనాకపూర్‌.

1 / 5
యానిమల్‌ డైరక్టర్‌తో చేయబోయే స్పిరిట్‌ కోసం ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. యానిమల్‌ సినిమాతో ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో క్రేజీ అటెన్షన్‌ తెచ్చుకున్న కెప్టెన్‌ సందీప్‌ రెడ్డి వంగా.

2 / 5
అప్‌ కమింగ్ సినిమాల విషయంలోనూ కంటిన్యూ అవుతోంది. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు ప్రభాస్‌. అందుకే తన అప్‌కమింగ్ సినిమాల విషయంలో దర్శక నిర్మాతలకు స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతున్నారు.

3 / 5
పర్ఫెక్ట్ కేరక్టర్‌, కథ దొరికితే సౌత్‌ సినిమాలు చేయడానికి తనకేం ఇబ్బంది లేదని, ప్రభాస్‌ విషయంలో తననెవరూ అప్రోచ్‌ కాలేదని అన్నారు. నార్త్ భామలందరూ వరుసగా సౌత్‌ బాట పడుతుంటే,

4 / 5
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్, అప్‌ కమింగ్ సినిమాల విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. తన ప్లానింగ్ ఏ మాత్రం డిస్ట్రబ్‌ అవ్వకుండా ఉండేలా దర్శక నిర్మాతలకు స్ట్రిక్‌ రూల్‌ పెట్టేశారు.

5 / 5
Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక

ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది

హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!