Prabhas: ఇక వాటికి ఫుల్‌స్టాప్ పడాల్సిందే.. డార్లింగ్ నయా డెసిషన్
ప్రభాస్ ఇప్పుడో నిర్ణయానికి వచ్చినట్టే కనిపిస్తోంది. ఆల్రెడీ మొదలుపెట్టినవాటికి ఫుల్ స్టాప్‌లు పెట్టేయాలన్నదే ఆ డెసిషన్. ఇకపై స్టార్ట్ చేసే వాటిని కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్టులుగా కంక్లూడ్ చేయాలన్నదే. మరి ది రాజా సాబ్ పరిస్థితి ఏంటి? కామా పెడతారా? ఫుల్‌స్టాప్ పెడతారా? ప్రభాస్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేయాలనుకుంటున్నారని వినగానే.. అదేదో సినిమా కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారని ఆవేశపడొద్దంటున్నారు వెల్ విషర్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
